LetrasBrahma Kadigina Paadamu

M.S. Subbulakshmi

Última atualização em: 18 de Fevereiro de 2018
Detetamos alguns problemas
Se encontrou erros, por favor ajude-nos corrigindo-os.

బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము

బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము చెలగి వసుధ కొలిచిన నీ పాదము చెలగి వసుధ కొలిచిన నీ పాదము బలి తల మోపిన పాదము చెలగి వసుధ కొలిచిన నీ పాదము బలి తల మోపిన పాదము తలకగ గగనము తన్నిన పాదము తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము బలరిపు గాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తలనిడిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తలనిడిన పాదము ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదము ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదము పామిడి తురగపు పాదము పామిడి తురగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమ యోగులకు పరి పరి విధముల పరమ యోగులకు పరి పరి విధముల పరమొసగెడి నీ పాదము పరమ యోగులకు పరి పరి విధముల పరమొసగెడి నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము పరమ పదము నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము

  • 0

Últimas atividades

O Musixmatch para Spotify e
Apple Music está agora disponível para
o seu computador

Descarregar agora