LetrasTelugu Padaniki

M.M. Keeravani

Última atualização em: 21 de Julho de 2017
Sem traduções disponíveisSem traduções disponíveis
Estas letras estão à espera de revisão
Se encontrou erros, por favor ajude-nos corrigindo-os.
#together against coronavirus

తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపదం ఏడు స్వరాలే ఏడుకొండలై

వెలసిన కలియుగ విష్ణుపదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం అరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గమ్మిది నందకము బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినదై శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి నీరద మండల నారద తుంబుర మహతీగానపు మహిమలు తెలిసి శితహిమకందర యతిరాట్సభలో తపః ఫలమ్ముగ తళుకుమని తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో ప్రవేశించే ఆ నందకము, నందనానందకారకము అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం పద్మావతియే పురుడుపోయగా పద్మాసనుడే ఉసురుపోయగా విష్ణుతేజమై నాదబీజమై ఆంధ్రసాహితీ అమరకోశమై అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయా అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయా పాపడుగా నట్టింటపాకుతూ భాగవతము చేపట్టెనయా హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా తెలుగుభారతికి వెలుగుహారతై ఎదలయలో పదకవితలు కలయా తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ్య తమసోమా జ్యోతిర్గమయా తమసోమా జ్యోతిర్గమయా తమసోమా జ్యోతిర్గమయా

Sem traduções disponíveisSem traduções disponíveis
  • 12

Últimas atividades

Sincronizada porPrema Reddy

O Musixmatch para Spotify e
Apple Music está agora disponível para
o seu computador

Descarregar agora