LetraPachchani Chilukalu

K. J. Yesudas

Última atualização em: 26 de Outubro de 2017
Detectamos alguns problemas
Se você encontrou erros, por favor nos ajude corrigindo-os.

తందానానే తానానే ఆనందమే తందానానే తానానే ఆనందమే తందానానే తానానే ఆనందమే

తందానానే తానానే ఆనందమే పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే సీతాకోక చిలుకకు చీరలెందుకు అరె ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బులెందుకంట పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం అరె భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం చెలియా వయసుడిగే స్వగతంలో అనుబంధం ఆనందమానందం పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం మరుజన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం చలి గుప్పే మాసంలో చెలి ఒళ్ళే ఆనందం నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం అందం ఓ ఆనందం బంధం పరమానందం చెలియా ఇతరులకై కను జారే కన్నీరే ఆనందమానందం పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే సీతాకోక చిలుకకు చీరలెందుకు అరె ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బులెందుకంట పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు

  • 203

Atividades mais recentes

Sincronizada pordumpeti sathwik
Traduzido porsusmitha sush

Musixmatch para Spotify e
iTunes agora está disponível para
seu computador

Baixe agora