LetraPollakundi Komma

Pallavi, Anupama, Srinivas

Última actualización realizada el: 21 de julio de 2017
No hay traducciones disponiblesNo hay traducciones disponibles
Esta letra está pendiente de revisión
If you found mistakes, please help us by correcting them.

పూలకుంది కొమ్మ పాపకుంది అమ్మ గుల్లగుల్ల హల్లగుల్ల నింగి నేల డీడిక్కి నీకు నాకు ఈడిక్కి

గుల్లగుల్ల హల్లగుల్ల నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా గుల్లగుల్ల హల్లగుల్ల నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా గుల్లగుల్ల హల్లగుల్ల నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా గుల్లగుల్ల హల్లగుల్ల నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా గుల్లగుల్ల హల్లగుల్ల పున్నాగపూలకేల దిగులు మిన్నేటి పక్షికేటి కంటి జల్లు జాబిలెన్నడూ రాత్రి చూడలేదు స్వర్గానికి హద్దూ పొద్దు లేనే లేదు గుల్లగుల్ల హల్లగుల్ల గుల్లగుల్ల హల్లగుల్ల కవ్వించాలి కల్లు కన్నె మబ్బు నీళ్ళు మేఘాలు గాయపడితే మెరుపల్లె నవ్వుకుంటాయ్ కవ్వించాలి కల్లు కన్నె మబ్బు నీల్లు మేఘాలు గాయపడితే మెరుపల్లె నవ్వుకుంటాయ్ ఓటమిని తీసేయ్ జీవితాన్ని మోసేయ్ వేదాలు జాతిమత బేధాలు లేవన్నాయ్ నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా గుల్లగుల్ల హల్లగుల్ల నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా పున్నాగపూలకేల దిగులు మిన్నేటి పక్షికేటి కంటి జల్లు జాబిలెన్నడూ రాత్రి చూడలేదు స్వర్గానికి హద్దూ పొద్దు లేనే లేదు గుల్లగుల్ల. గుల్లగుల్ల. మౌనంలోని గానం ప్రాణంలోని బంధం ఎగరెయ్యి రెక్కలు కట్టి ఎగురింక తారల్లోకి ఎగరెయ్యి రెక్కలు కట్టి ఎగురింక తారల్లోకి విజయం కోరే వీరం చిందిస్తుందా రక్తం అనురాగం నీలో ఉంటే ఆకాశం నీకు మొక్కు గుల్లగుల్ల హల్లగుల్ల. గుల్లగుల్ల హల్లగుల్ల. గుల్లగుల్ల హల్లగుల్ల. గుల్లగుల్ల హల్లగుల్ల. కవ్వించాలి కల్లు కన్నె మబ్బు నీల్లు జీవితాన్ని మోసేయ్ ఓటమిని తీసేయ్ మౌనంలోని గానం ప్రాణంలోని బంధం విజయం కోరే వీరం రక్తం కోసం నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా (దిలీప్ చక్రవర్తి)

No hay traducciones disponiblesNo hay traducciones disponibles
  • 10

Últimas actividades

Sincronizada porAbhinav Reddy

Musixmatch para Spotify y
iTunes ya está disponible para
tu computadora

Descargar ahora