SongtexteNeekem Kaavaalo Cheppu

Benny Dayal, Mahathi. S

Letzte Aktualisierung am: 28. März 2019

...RV... రచన: AM రత్నం, శివగణేష్... నీకేం కావాలో చెప్పూ...

లోకమంత చూడాలా చెప్పూ... కొత్త వూరు... కొత్త వాడా... చూసివద్దామా... నచ్చినవి కొనమని చెప్పూ... నచ్చనివి వద్దని చెప్పూ... కొత్త నీరు... కొత్త యేరూ... ఈదిచూద్దామా... రేయీ పగలనకా... ఎండా వాననకా... తెలిసీ తెలియనివన్నీ చూసీ వద్దామా... లోకమొక వైకుంఠపాళీ... కిందపడి లేచే మోళీ... అన్నది అనుకోనిది కలిపీ చూద్దామా... ఒక వెండిగొలుసువోలె... ఈ భూమి ఊగునెపుడూ... తొడగాలి వజ్రమల్లే... ఆ నింగి మెరియునెపుడూ... ఒక వెండిగొలుసువోలె... ఈ భూమి ఊగునెపుడూ... తొడగాలి వజ్రమల్లే... ఆ నింగి మెరియునెపుడూ... అ... కలలే చెరగవని... కలతే వలదు అని... అనుదినం రాత్రి తనే... నిదుర పుచ్చునులే... నా దరి నిన్నూ చేర్చి... నీకిరుకన్నులు ఇచ్చి... ఆ కళ్ళతోటి కలలు కాచమన్నదిలేను... అల్లరెంత చేసినా ఓర్చుకున్నాలే... ఓ... నీ మెత్తనివొడిలో ఒదిగిపోయాలే... నీకేం కావాలో చెప్పూ... లోకమంత చూడాలా చెప్పూ... కొత్త వూరు... కొత్త వాడా.చూసీ వద్దామా... నచ్చినవి కొనమని చెప్పూ... నచ్చనివి వద్దని చెప్పూ... కొత్త నీరు... కొత్త యేరూ... ఈదీ చూద్దామా... రుతువులు మారీపోగా... కాలమిట్టే దొరలీపోగా... తీపి జ్ఞాపకాలు నీలో చూశాలే... రాసే నీ వొళ్ళూ చూసీ... నవ్వే నీ పెదవీ చూసీ... మరచిన కవితలెన్నో గుర్తుకొచ్చెనులే... ధృవముల నడుమ సాగే దూరమానాడు. ఓ... భుజమున నీ శ్వాసా ఊగెను నేడు... నీకేం కావాలో చెప్పూ... లోకమంత చూడాలా చెప్పూ... కొత్త వూరు... కొత్త వాడా.చూసివద్దామా... నచ్చినవి కొనమని చెప్పూ... నచ్చనివి వద్దని చెప్పూ... కొత్త నీరు... కొత్త యేరూ... ఈదిచూద్దామా... రేయీ పగలనకా... ఎండా వాననకా... తెలిసీ తెలియనివన్నీ చూసీ వద్దామా... లోకమొక వైకుంఠపాళీ... కిందపడి లేచే మోళీ... అన్నది అనుకోనిది కలిపీ చూద్దామా... ఒక వెండిగొలుసువోలె... ఈ భూమి ఊగునెపుడూ... తొడగాలి వజ్రమల్లే... ఆ నింగి మెరియునెపుడూ... ఒక వెండిగొలుసువోలె... ఈ భూమి ఊగునెపుడూ... తొడగాలి వజ్రమల్లే... ఆ నింగి మెరియునెపుడూ...

  • 6

Letzte Aktivitäten

Synchronisiert vonsravanthi p

Musixmatch ist jetzt für
deinen Computer für Spotify
und iTunes verfügbar

Jetzt herunterladen